రేపు తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు హాలిడే..ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ..!!

రేపు తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు హాలిడే..ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ..!!


తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో రేపు ప్రభుత్వ హాలిడే ఉండనుంది. జనవరి ఒకటో తేదీ ఉన్న నేపథ్యంలో గవర్నమెంట్ హాలిడే ప్రకటించింది రేవంత్ రెడ్డి సర్కార్.గవర్నమెంట్ హాలిడే ప్రకటించడంతో రేపు తెలంగాణలో ఉన్న స్కూలు అలాగే కాలేజీలు మూతపడనున్నాయి. అంతేకాదు… రేపు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ఉండనుంది.

You may also like...

Translate »