కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త ఎడెల్లి సోమశేఖర్ తండ్రి ముత్తయ్య అనారోగ్యంతో

జ్ఞాన తెలంగాణ కొడకండ్ల మండలం


13/06/2024

కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో సోమశేఖర్ తండ్రి అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధారవత్ సురేష్ నాయక్.
కొడకండ్ల మండలం రామవరం గ్రామపంచాయతీ పరిధిలోని స్థానికులు సమాచారం మేరకు గ్రామానికి చేరుకొని భౌతికాయాన్ని సందర్శించి వారికీ నివాళులు అర్పించి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేసి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేయ్యడం జరిగింది ……
మరియు
లక్ష్మక్క పెల్లి గ్రామం. కున్సోత్ తండాకు చెందిన. కున్సోత్ భన్ షా
కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా కల్పిస్తూ
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు..
ఈ కార్యక్రమంలో
జిల్లా ప్రధాన కార్యదర్శి నూనె ముందల సోమనర్సయ్య. జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి జక్కుల సంజీవ
మండల బీసీ సెల్ అధ్యక్షులు వనభోజు రమేష్ మండల యువజన నాయకులు దూదిమెట్ల యాకన్న,పాలకుర్తి దేవస్థానం డైరెక్టర్ ఐత రాజు, వీర్య నాయక్, లక్ష్మక్క పల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు జంపాల శ్రీనివాస్, జలగం సోమయ్య విక్రం గౌడ్, క్రాంతి గౌడ్, నరేందర్ నాయక్. యాకూబ్ నాయక్ శ్రీనివాస్ గౌడ్,
గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »