వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి.
- రూ.5 లక్షల లంచం తీసుకుంటూ కీసర సీఐ, ఎస్ఐ ఏసీబీకి చిక్కిన ఖాకీల వైనం - September 17, 2026
- వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి. - September 16, 2026
- “ఆగకు…అడుగు వేయి…అడ్డంకులే నీకు మెట్లవుతాయి!నీ కలలే రేపటికొత్త ప్రపంచానికి నాంది.” - September 16, 2026
HYD: పటాన్చెరు (మం) పెద్దకంజర్ల గ్రామంలో విషాదం.వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి. నిమజ్జనం కోసం నేరేడుచెరువులో దిగి విద్యార్థులు మృతి. మృతులంతా శిరీష చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థులుగా గుర్తింపు. మృతులు నర్సింహ రాజు, సుమంత్ (డిప్లొమా సెకండ్ ఇయర్). గణేష్ (డిప్లొమా సెకండ్ ఇయర్), ఉదయ్ కిరణ్ (డిప్లొమా థర్డ్ ఇయర్). శ్యామ్ కుమార్ (డిప్లొమా ఫస్ట్ ఇయర్). సిద్దార్థ్ (టెన్ల్ క్లాస్).
