Daily Archive: August 9, 2026

భీమ్‌ భరత్‌ చేతుల మీదుగా ఎల్‌ఓసీ అందజేత

జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల నియోజకవర్గం ప్రతినిధి | ఆగస్టు 09: అనారోగ్యంతో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన ఇద్దరు బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఎల్‌ఓసీలను చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి పామెన భీమ్‌ భరత్‌ అందజేశారు. షాబాద్‌ మండలం మద్దూరు గ్రామానికి చెందిన తొంట...

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

జ్ఞాన తెలంగాణ, తలకొండపల్లి ప్రతినిధి | ఆగస్టు 09: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం లింగరావుపల్లి గ్రామానికి చెందిన టేకురి చంద్రయ్య అనారోగ్య కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తలకొండపల్లి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, లింగరావుపల్లి గ్రామ సర్పంచ్‌ కాసు శ్రీనివాస్‌రెడ్డి మృతుని కుటుంబాన్ని...

ముళ్లపొదల్లో ముప్పు.. ఇళ్ల మధ్య విషసర్పాల సంచారం!

ఖాళీ స్థలాలతో ప్రజలకు కంటిమీద కునుకు కరువు1 దోమలు, పాములకు ఆవాసాలుగా మారిన ఖాళీ ప్లాట్లు.. జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 9 : ఇల్లు కట్టుకుందామని ఆశతో కొనుగోలు చేసిన ప్లాట్లు.. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఇప్పుడు స్థానికులకు భయాన్ని పంచుతున్నాయి. కట్టంగూర్ మండల...

చిలుకూరు పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడిగా నక్క మాణిక్యం

చిలుకూరు పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నక్క మాణిక్యంను బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గండిచెర్ల గోవర్ధన్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యల పరిష్కారానికి పేరెంట్స్ కమిటీ కీలకంగా పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో 10వ వార్డు మెంబర్‌ కవేలి...

మాజీ ఎమ్మెల్యే సిద్ధయ్య యాదవ్ మృతికి జైపాల్ యాదవ్ సంతాపం

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 09:జనగామ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సిద్ధయ్య యాదవ్ ఆదివారం ఉదయం ఆకస్మికంగా గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు.వారి అకాల మరణం పట్ల కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు, బి.ఆర్.ఎస్. పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ జైపాల్ యాదవ్ బాధిత కుటుంబాన్ని...

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన రేఖ్యతాండ సర్పంచ్కడ్తాల్ లో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 09:కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో ఆదివారం కడ్తాల్ మండలం రేఖ్య తాండ గ్రామ పంచాయతీ సర్పంచ్ పాత్లావత్ లక్ష్మిమరియు వార్డు మెంబర్లు,ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.వార్డు సభ్యులు లలిత, శ్రీను,ఎస్. విజయ, కృష్ణ లు...

వెల్దండలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 09: వెల్దండ మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆభయారవ ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మట్ట భరత్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి మోతిలాల్,...

హైదరాబాద్‌లో ఓట్ల లెక్క తారుమారు..!

హైదరాబాద్‌ నగర ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సర్వే (SIR) ప్రక్రియతో గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో ఏకంగా 40 లక్షల వరకు ఓట్లు జాబితా నుంచి తొలగిపోయే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం...

లాల్‌దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ

హైదరాబాద్‌లో బోనాల పండుగ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని ప్రధాన అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పాతబస్తీతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో భక్తులు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పిస్తూ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖుల రాకతో పండుగ సందడి మరింత...

లింగారెడ్డి పల్లిలో సీఎం సోదరుని జన్మదిన వేడుకలు

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి 09: తెలంగాణ సీఎం సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయన అమ్మమ్మ స్వగ్రామమైన లింగారెడ్డి పల్లి గ్రామంలో శనివారం రాత్రి సర్పంచ్ మహ్మద్ అన్వర్ ఫాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పెద్దలు కుపిరెడ్డి రాఘవరెడ్డి,మైల సుధాకర్ రెడ్డి,గ్రామ...