పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీమంత్రి శ్రీధర్ బాబు సహకారంతో ఇద్దరు లబ్ధిదారులకు రూ.87,500 ఆర్థిక సాయంకుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి బాచుపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో పంపిణీ చేశారు. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో ఇద్దరికి శస్త్రచికిత్స నిమిత్తం ఆర్థిక సాయం మంజూరైనట్లు తెలిపారు. జగద్గిరిగుట్టకు చెందిన ఎరువు అశోక్…