చిన్న వయసులోనే ‘అచల తత్వ’ పీఠాధిపతిగా ప్రభాకర్ రెడ్డి:
చిన్న వయసులోనే ‘అచల తత్వ’ పీఠాధిపతిగా ప్రభాకర్ రెడ్డి: పర్వేద గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి అతి పిన్న వయసులోనే తెలంగాణ ‘అచల తత్వ’ పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టి విశేష గుర్తింపు పొందారు ఆధ్యాత్మిక బాటలో యువతకు మార్గదర్శి!. తన తల్లిదండ్రులు అనంత రెడ్డి, సుశీలమ్మలనే తొలి గురువులుగా భావించి ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేసిన ఆయన, నేడు తన స్ఫూర్తిదాయక ఉపన్యాసాలతో యువతను సన్మార్గంలో నడిపిస్తున్నారు. చిన్న వయసులోనే ఈ పీఠాధిపతి స్థానాన్ని అధిష్టించి నైతిక విలువలను…
