నేడు మాతా రమాబాయి అంబేడ్కర్ 88 వ వర్థంతి.

నేడు మాతా రమాబాయి అంబేడ్కర్ 88 వ వర్థంతి. అరియ నాగసేన బోధిM.A.,M.Phil.,TPT.,LL.Bధమ్మ గురువు & న్యాయవాది ఇప్పటి తల్లుల్లా స్వార్థం ఉండి ఉంటే భవంతుల్లో రాజ భోగాలు అనుభవిస్తూ ఉండేది మాతా రమాబాయి…కానీ ఈ దేశ అణగారిన వర్గాల కొరకు తను తన జీవితాన్నే కాక...