Tagged: #TelanganaPolitics
మాదిగల హక్కుల పరిరక్షణకు రేవంత్ రెడ్డి హామీ జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :మాదిగ సమాజం అభ్యున్నతి, వారి హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన వంటి అంశాలపై ప్రజా ప్రభుత్వం స్పష్టమైన సంకల్పంతో ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు న్యాయం...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అనేక కీలక మంత్రిత్వ శాఖలను తన వద్దే ఉంచుకోవడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్ని శాఖలను ఒకేసారి తన వద్దే...
రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా విచ్చేసి, తమ కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి ఆహ్వానం అందజేశారు. మార్చి 5న జరగనున్న ఈ వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించాలని కోరారు..ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్వాన పత్రికను...
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వేళ, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల దిశగా వేగంగా కదులుతున్నాయి. మూడు విడతల్లో ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలతో అధికార పార్టీ కాంగ్రెస్ ఉత్సాహంగా ఉంది. అదే...