14 15 సర్వే నంబర్లలో అక్రమ నిర్మాణాలు
ఘట్కేసర్ అన్నోజిగూడ పరిధిలోని కేఎల్ మహేంద్రనగర్ వికలాంగుల, సకలాంగుల కాలనీ సమీపంలో సర్వే నంబర్లు 14, 15 మధ్య ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఘట్కేసర్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్ 14లోని 5 ఎకరాల 21 గుంటల భూమిలో సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, గతంలో న్యాయస్థానం కూడా అది ప్రభుత్వ భూమిగా తీర్పునిచ్చిందని తెలిపారు. గత 20 రోజులుగా ఐదో…
