నిమ్స్‌లో బీపీటీ,బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

హైదరాబాద్, జూలై 1 (జ్ఞాన తెలంగాణ): ప్రముఖ వైద్య విద్యాసంస్థ నిమ్స్ (NIMS) 2026–27 విద్యా సంవత్సరానికి బాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (BPT), బీఎస్సీ నర్సింగ్ (బీఎస్సీ హెల్త్) కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని...