చలో జాజాల.. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాక

వంగూర్ సెప్టెంబర్ 25: అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం జాజాల గ్రామ సర్పంచ్ జీలకర్ర కాశమ్మకు సంఘీభావం తెలిపేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం పర్యటించనున్నారు. ఈనెల 26న శనివారం ఉదయం 9 గంటలకు వంగూరులో నిర్వహించే విలేకరుల సమావేశంలో పాల్గొన్న అనంతరం ‘చలో జాజాల’ కార్యక్రమంలో పాల్గొంటారు. సర్పంచ్ కాశమ్మకు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ మండల నాయకులు…

గణనాధుని ప్రత్యేక పూజలు పాల్గొన్న..టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

వెల్దండ సెప్టెంబర్ 25: వెల్దండ మండల కేంద్రంలోని చత్రపతి శివాజీ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మట్టి గణపతి ప్రత్యేక పూజా కార్యక్రమంలో శుక్రవారం ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వినాయక భక్త బృందం యూత్ సభ్యులు, పాత్రికేయులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిని శాలువాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు.ఈ కార్యక్రమంలో,ప్రజాప్రతినిధులు,తంబాలు యాదవ్,శివాజీ మహారాజ్ యూత్…

అజిలాపూర్ గ్రామంలో పర్యటించిన టాస్క్ సిఓఓ సంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

వెల్దండ సెప్టెంబర్ 25: వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామాన్ని సందర్శించిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి‌ శుక్రవారం పర్యటించారు.గ్రామస్తుల కోరిక మేరకు గ్రామంలోని హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు.దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు సల్వాది అంజయ్య,మాజీ సర్పంచ్ సల్వాది జంగయ్య,వార్డు సబ్యులు కేశమోని నిర్మల సైదులు,మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు పల్స మల్లయ్య,గ్రామ సీనియర్…

గడ్డం హేమ చంద్రిక ను హాస్పిటల్ లో చూసి ధ్యైరం చెప్పిన పలువురు…

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో హాస్టల్లో గడ్డం హేమచంద్రిక పడిపోవడం పడిపోవడం వల్ల నెత్తికి బలమైన దెబ్బ తగిలి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. నిజామాబాద్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న చంద్రికను పలువురు కాలోజివాడి సర్పంచ్ చంద్ర రెడ్డి, ఉప సర్పంచ్ సాయి కుమార్ ఓంగార్డ్ గంగారెడ్డి కారోబార్ ప్రసాద్ ఓదార్చి ధైర్యం చెప్పారు.

నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి!

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి, జూలూరుపాడు, సెప్టెంబర్‌ 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో నర్సింగ్‌ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి (18) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఇంట్లోనే ఉన్న హరిణి.. తల్లి బయటకు వెళ్లి తిరిగి వచ్చే సమయానికి...

కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కోసం సమరం

జ్ఞాన తెలంగాణ,సెంట్రల్ డెస్క్: జమ్మూకశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను తక్షణమే పునరుద్ధరించాలంటూ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన అనంతరం సీఎం ఈ తీర్మానాన్ని సభ ముందుంచారు. 2000 జూన్‌ 26న అప్పటి ఫరూక్‌...

ఆర్ టి ఐ జిల్లా స్థాయి సమన్వయ కమిటీకి కోనాపూర్ వడ్ల శివరాం శ్రీను ఎంపిక

బాన్సువాడ: సమాచార హక్కు చట్టం-2005 అమలు కోసం కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసినా జిల్లా స్థాయి సమన్వయ కమిటీకి బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన ఆర్టీఐ కార్యకర్త పడ్ల శివరాం శ్రీను పేరును బాన్సువాడ ఆర్డీవో సిఫార్సు చేశారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో రవీందర్ రెడ్డి లేఖ నం. F/2093/2026 ద్వారా కలెక్టర్ కు ప్రతిపాదన పంపారు. 4 ఏళ్లుగా ఆర్టీఐ రంగంలో అనుభవం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం బాన్సువాడ…

ఓటర్లపై నోటీసులు.. మహేశ్‌ గౌడ్‌ ఫైర్‌

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ వెబ్ డెస్క్ : ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన పౌరుల హక్కులను హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కుపైనే అనుమానపు నీడలు కమ్ముకునేలా వ్యవహరిస్తే అది సాధారణ పరిపాలనా ప్రక్రియ...

వైద్య సీటు సాధించినా పేదరికమే అడ్డు – 1 లక్షతో అండగా నిలిచిన సింగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి

వెల్దండ: పేదరికం అడ్డొచ్చినా పట్టుదలతో నీట్‌లో అర్హత సాధించి వైద్య సీటు పొందిన నిరుపేద విద్యార్థిని సరితకు టాస్క్‌ సీఓఓ, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ఆర్థిక అండగా నిలిచారు.వెల్దండ మండల కేంద్రానికి చెందిన గుద్దేటి శేఖర్‌–అలివేలు దంపతుల కుమార్తె సరిత ఇటీవల నీట్‌ పరీక్షలో అర్హత సాధించి మహబూబాబాద్‌ వైద్య కళాశాలలో సీటు పొందారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య విద్య కొనసాగించడం కష్టంగా మారిన విషయం పత్రికల ద్వారా తెలుసుకున్న…

బీబీపేట మండల కేంద్రంలో దడిగే నర్సింలు గారు అకాల మరణం…

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో శ్రీ దడిగే నరసింహులు గారు తేదీ 23/09/2026 రోజున అకాల మరణం చెందినారు అని తెలుసుకున్న తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి గారు మరియు వారి మిత్రబృందం కామారెడ్డి నియోజకవర్గం గార్లు ఈరోజు అంతిమ యాత్రలో పాల్గొని వారి కుటుంబీకులను పరమర్శించడం జరిగింది.