గణనాధుని ప్రత్యేక పూజలు పాల్గొన్న..టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
- భక్తితో నిమజ్జనం.. జాగ్రత్తగా గణేశుడికి వీడ్కోలు పలుకుదాం – రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ - September 25, 2026
- ప్రజా పాలనకు జాతీయ స్థాయిలో గుర్తింపు.. ఎంపీ మల్లు రవి - September 25, 2026
- చలో జాజాల.. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాక - September 25, 2026
వెల్దండ సెప్టెంబర్ 25: వెల్దండ మండల కేంద్రంలోని చత్రపతి శివాజీ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మట్టి గణపతి ప్రత్యేక పూజా కార్యక్రమంలో శుక్రవారం ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వినాయక భక్త బృందం యూత్ సభ్యులు, పాత్రికేయులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిని శాలువాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు.ఈ కార్యక్రమంలో
,ప్రజాప్రతినిధులు,తంబాలు యాదవ్,శివాజీ మహారాజ్ యూత్ సభ్యులు రమేష్, మదన్ గౌడ్, తిరుపతయ్య, శ్రీ సాయి నగర్ కాలనీవాసులు, భక్తులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
