బీబీపేట మండల కేంద్రంలో దడిగే నర్సింలు గారు అకాల మరణం…
- కాంగ్రెస్ ప్రజా పాలనలో బీసీలకు పెద్దపీట… - November 8, 2026
- భారతీయ విద్యార్థి మోర్చా కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా రోహిత్, కో-కన్వీనర్‌గా భానుప్రసాద్ నియామకం - November 7, 2026
- కామారెడ్డిలో ILPA రాష్ట్ర మహాసభల కరపత్రాల ఆవిష్కరణ - November 6, 2026
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో శ్రీ దడిగే నరసింహులు గారు తేదీ 23/09/2026 రోజున అకాల మరణం చెందినారు అని తెలుసుకున్న తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి గారు మరియు వారి మిత్రబృందం కామారెడ్డి నియోజకవర్గం గార్లు ఈరోజు అంతిమ యాత్రలో పాల్గొని వారి కుటుంబీకులను పరమర్శించడం జరిగింది.

