అజిలాపూర్ గ్రామంలో పర్యటించిన టాస్క్ సిఓఓ సంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

వెల్దండ సెప్టెంబర్ 25: వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామాన్ని సందర్శించిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, 1001211437.jpg

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి‌ శుక్రవారం పర్యటించారు.గ్రామస్తుల కోరిక మేరకు గ్రామంలోని హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు.దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు సల్వాది అంజయ్య,మాజీ సర్పంచ్ సల్వాది జంగయ్య,వార్డు సబ్యులు కేశమోని నిర్మల సైదులు,మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు పల్స మల్లయ్య,గ్రామ సీనియర్ నాయకులు కేశమోని శ్రీను, ఆనందం,సత్తయ్య,శేఖర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

You may also like...