81.5 కోట్ల భారతీయుల ఆధార్ డేటా లీక్!

Image Source | English Jagran 81.5 కోట్ల భారతీయుల ఆధార్ డేటా లీక్! ఆధార్ వివరాలపై మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వద్ద ఉన్న భారతీయుల వివరాలు సైబర్ దొంగలకు చిక్కినట్లు తెలుస్తోంది. 81.5 కోట్ల...

రాజమండ్రి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో కాస్త ఊరట లభించింది.

రాజమండ్రి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో కాస్త ఊరట లభించింది. స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో కోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 24 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు...

కాంగ్రెస్ లో చేరిన కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియా.

కాంగ్రెస్ లో చేరిన కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియా. కామారెడ్డి అక్టోబర్ 31:తెలంగాణలో ప్రధాన పార్టీల మధ్య పరంపర కొనసాగుతుంది దీనిలో భాగంగా మంగళవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కామారెడ్డి మున్సిపల్ వైస్ ఛైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కామారెడ్డి...

అక్టోబర్ 31న పలు రైలు సర్వీసులు రద్దు.

అక్టోబర్ 31న పలు రైలు సర్వీసులు రద్దు. సికింద్రాబాద్: ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం కారణంగా దక్షిణ మధ్య రైల్వే మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు మరికొన్నింటిని దారి మళ్లించామన్నారు. హెచ్ఎస్ నాందేడ్...

కోవిడ్‌ పేషెంట్స్‌ ముఖ్యంగా టీనేజ్ వాళ్ళు అలాంటి పనులకు దూరంగా ఉండాలి.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

Image Source | BBC కోవిడ్‌ పేషెంట్స్‌ ముఖ్యంగా టీనేజ్ వాళ్ళు అలాంటి పనులకు దూరంగా ఉండాలి.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు కరోనా మహమ్మారి ప్రస్తుతం దాదాపు కనుమరుగైంది. మూడేళ్ల క్రితం యావత్ ప్రపంచాన్ని వణికించిన కోవిడ్‌ మహమ్మారి ఇప్పుడు శాంతించింది. కేసులు క్రమంగా తగ్గుముఖం...

ఐఐటీ హైదరాబాద్ (సంగారెడ్డి) లో ఉద్యోగాలు

Image Source | IITH student awarded the Fulbright-Nehru fellowship | IIT Hyderabad ఐఐటీ హైదరాబాద్ (సంగారెడ్డి) లో ఉద్యోగాలు సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) కింది ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ...

బీఈడీ ప్రవేశాల చివరి జాబితా విడుదల:ఉస్మానియా యూనివర్సిటీ

బీఈడీ ప్రవేశాల చివరి జాబితా విడుదల:ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని వివిధ వర్సిటీల పరిధిలోని కళాశాలల్లో బీఈడీ కోర్సు లో సీట్లు సాధించిన అభ్యర్థుల రెండో, చివరి జాబితాను విడుదల చేసినట్లు టీఎస్- సెట్ కన్వీనర్ ప్రొ.రమేశ్ బాబు గారు ఆదివారం తెలిపారు. బీఈడీ కన్వీనర్...

బహుజన్ సమాజ్ పార్టీలో భారీగా చేరికలు

బహుజన్ సమాజ్ పార్టీలో భారీగా చేరికలు ఈరోజు పెన్పహాడ్ మండలం అనంతరం గ్రామానికి చెందిన కొత్త వెంకన్న యాదవ్( BRS) గారి ఆధ్వర్యంలో BSP సూర్యాపేట నియోజకవర్గ అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ గారి అధ్యక్షతన దాదాపు 100 మంది బహుజన్ సమాజ్ ప్రాథమిక సభ్యత్వాన్ని పొందారు....

BRS నుండి BSP లో చేరిన కౌటాల మండలం బోధంపల్లి గ్రామస్తులు

BRS నుండి BSP లో చేరిన కౌతాల మండలం బోధంపల్లి గ్రామస్తులు ఈ రోజు బోధంపల్లి గ్రామ BRS నాయకులు ఆ పార్టీని వదిలి రాంటేంకి నవీణ్ జిల్లా కోశాధికారి గారి సమక్షంలో BSP లో చేరినకౌటాల మండల BRS యూత్ నాయకులు తలపెల్లి మహేందర్, రాంటెంకి...

వేలం పాటలో దుర్గమాత ముక్కు పుడకను దక్కించుకున్న మాచన్న గారి రాఘవేందర్ రెడ్డి దంపతులు

రూ.1,80,000/- ధర పలికిన అమ్మవారి ముక్కు పుడకమహాలింగపురం గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎర్పాటు చేసిన దుర్గా మాత విగ్రహ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో మాచన్న గారి రాఘవేందర్ రెడ్డి, కుసుమ రెడ్డి దంపతులు పాల్గొని దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి...