కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేషన్ ఘనపూర్ శివునిపల్లి గ్రామ బిఆర్ఎస్ నాయకులు
జ్ఞాన తెలంగాణ స్టేషన్ ఘనపూర్: కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేషన్ ఘనపూర్ శివునిపల్లి గ్రామ బిఆర్ఎస్ నాయకులు–కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ అభ్యర్థి డా. కడియం కావ్య*రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల అమలుకు నిదర్శనమే ఈ చేరికలు అని వరంగల్ పార్లమెంట్...
