రైతులకు అంకితమైన సేవ – నా లక్ష్యం
రైతులకు అంకితమైన సేవ – నా లక్ష్యం జ్ఞాన తెలంగాణ ప్రతినిధి,శంకర్పల్లి :“రైతులకు సేవ చేసే భాగ్యం కలగడం నా అదృష్టం” అని శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్ మహమ్మద్ సర్తాజ్ అన్నారు. బాధ్యతగా పని చేసి రైతులకు మేలు చేసేందుకు పాటుపడతానని స్పష్టం చేశారు.వ్యవసాయ మార్కెట్...
