ఆర్ ఎస్ పి మద్దతుగా ప్రచారం చేస్తున్న స్వేరోస్
ఆర్ ఎస్ పి మద్దతుగా ప్రచారం చేస్తున్న స్వేరోస్ జ్ఞాన తెలంగాణ: నాగర్ కర్నూల్ (దుస్స.కుమార్) ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు భారత రాష్ట్ర సమితి పార్లమెంట్ అభ్యర్థిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించిన విషయం తెలిసిందే, పార్లమెంట్ పరిధిలోనిఅన్ని నియోజకవర్గ స్థానాల్లో స్వేరోస్...
