From Pyramids to Jackpot Wins: The Story of Legacy of Dead
Auto-generated excerpt
Auto-generated excerpt
Auto-generated excerpt
Auto-generated excerpt
Auto-generated excerpt
TG EAPCET-2025ఫలితాలు(Results) విడుదల ఇంజనీరింగ్ ఫలితాలుఅగ్రికల్చర్ & ఫార్మసీ డైరెక్ట్ లింక్…👇👇 https://eapcet.tgche.ac.in/TGEAPCET/EAPCET_GetResult.aspx
ఏడుగురు టీచర్లకు ఒక్కడే విద్యార్థి.. అయినా టెన్త్ ఫెయిల్ ప్రభుత్వ పాఠశాలల దుర్గతిని చాటుతున్న ఉదంతమిది. ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్ జిల్లా భద్రకోట్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతికి ఒకే ఒక్క విద్యార్థి ఉన్నాడు. అతడికి అన్ని సబ్జెక్టులు బోధించడానికి ఏడుగురు ఉపాధ్యాయలు ఉన్నారు. అయినా ఆ...
పాలకుడు ప్రధానా లేక సైన్యాధ్యక్షుడా..? పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య సయోధ్య లేదని మరోసారి తేలిపోయింది. భారత్ తో ఉద్రిక్తతల వేళ ప్రధాని షహబాజ్ షరీఫ్, సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఓవైపు కాల్పుల విరమణకు అంగీకరించి, మధ్యవర్తిత్వం చేసిన...
సింధూ జలాల ఒప్పంద రద్దుపై ఏ మార్పూ లేదు: కేంద్రం పాకిస్తాన్, టెర్రరిజం విషయంలో తమ వైఖరి మారదని కేంద్రం ప్రకటించింది. అదే విధంగా..పాక్ తో దౌత్యపరమైన చర్యల విషయంలోనూ తమ వైఖరీలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా..సింధూ జలాల ఒప్పందం...
Auto-generated excerpt
కరాచీ బేకరీ పై దాడి…నేమ్ బోర్డు ధ్వంసం నేమ్‌బోర్డును ధ్వంసం చేశారు. వెంటనే బేకరీ పేరును మార్చాలని డిమాండ్‌చేశారు. సిటీలో పాకిస్తాన్ఆనవాళ్లు ఉండకూడదని, అక్కడి సిటీ పేరు అయిన కరాచీని తొలగించాలన్నారు. బార్డర్లో దేశం కోసం సైనికులు పోరాడుతుంటే శత్రుదేశానికి సంబంధించిన పేరును బేకరీకి ఎలా ఉంచుతారని...