నిరుపేద కుటుంబానికి అండగా రత్న సాన్వి వెల్ఫెర్ సొసైటీ
నిరుపేద కుటుంబానికి అండగా రత్న సాన్వి వెల్ఫెర్ సొసైటీ అంత్యక్రియలకు తక్షణ సహయార్ధం 5000 అందజేసి మానవత్వాన్ని చాటిన రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ సత్యరాజ్ ఉపారపు జ్ఞాన తెలంగాణ మే 20 గుడిహత్నూర్ మండలం లింగాపూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన బేంబేరి స్వరూప...
