దుర్గమ్మ బోనాల పండుగ కి హాజరైన ఎమ్మెల్యే కడియం
దుర్గమ్మ బోనాల పండుగ కి హాజరైన ఎమ్మెల్యే కడియం జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:జఫర్ గఢ్మండలంలోని రఘునాథపల్లి గ్రామంలో దుర్గమ్మ బోనాలకు హాజరైన మాజీ ఉపముఖ్యమంత్రివర్యులు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరిరఘునాథపల్లి గ్రామస్థులందరూ కలిసి అమ్మవారికి బోనాల పండగను వైభవంగా నిర్వహించారు.అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు..అనంతరం...
