రక్తదాన శిబిరంలో పాల్గొన్న గడ్డం రంజిత్ రెడ్డి
రక్తదాన శిబిరంలో పాల్గొన్న గడ్డం రంజిత్ రెడ్డి జ్ఞాన తెలంగాణ,నవాబుపేట్ మండలం:రక్తదాతలు నిజమైన ప్రాణదాతలు అని చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం శేర్లింగంపల్లి అసెంబ్లీ ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జన్మదినం సందర్భంగా...
