ఈదురు గాలుల దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించిన
ఈదురు గాలుల దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, (భూదాన్ పోచంపల్లి) యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంధర్మారెడ్డి పల్లి గ్రామంలో ఈదురు గాలుల దెబ్బతిన్న ఇండ్లను మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి పరిశీలించారు.జరిగిన నష్టాన్ని ప్రజలు...
