మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసిన అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ను మూసివేయాలి
మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసిన అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ను మూసివేయాలి జ్ఞాన తెలంగాణ – బోధన్మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసిన అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ను తక్షణమే మూసివేయాలనిప్రగతిశీల మహిళా సంఘం బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణి డిమాండ్ చేశారు.శుక్రవారం బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పీఓడబ్ల్యూ...
