సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే..కసిరెడ్డి
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మరియు ఎల్ఓసీ పత్రాలను ఆయా మండలాల ముఖ్య నాయకుల సమక్షంలో అందజేశారు.అనంతరం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగర్‌కర్నూల్‌కు చెందిన శేఖర్‌రెడ్డిని పరామర్శించి, ఆయన ఆరోగ్య...
