మోకిలా, పిలిగుండ్ల పంచాయతీల్లో శుభ్రతా కార్యక్రమాలపైఅధికారులు ప్రశంస
జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి :మోకిలా మరియు పిలిగుండ్ల గ్రామ పంచాయతీలను EX. CEC శ్రీ జె. ఎం.లింగ్డో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు MPDO శ్రీ వి.వెంకయ్య, అపో, పంచాయతీ కార్యదర్శులు మరియు సిబ్బంది పాల్గొన్నారుసందర్శనలో భాగంగా డంపింగ్ యార్డు, మోకిలా సెగ్రిగేషన్ షెడ్‌లను పరిశీలించి,తడి – పొడి...
