కొల్లాపూర్ లో టూరిజం హోటల్ నిర్మాణానికి అడుగులు- 2.31 ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగింత
కొల్లాపూర్లో హరిత హోటల్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. చౌటబెట్ల శివారులోని సర్వే నంబర్ 72లో 2.31 ఎకరాల ప్రభుత్వ భూమిని పర్యాటక శాఖకు రెవెన్యూ అధికారులు అప్పగించారు.జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశాల మేరకు కొల్లాపూర్ MRO మాధవి, RI బాలకోటి, GPO శివ సమక్షంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహకు భూమికి సంబంధించిన పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ రాజశేఖర్ గౌడ్ పాల్గొన్నారు. మంత్రి జూపల్లి…
