జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు కల్వకుర్తి అక్షర ఎంపిక
- ఎల్ నినో ప్రభావం పై అవగాహన లేకుండా బీఆర్ఎస్ నేతలు ధర్నాలు – మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత నరసింహాం - September 22, 2026
- మృతుని కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక చేయూత - September 22, 2026
- మహా పాదయాత్రకు మద్దతుగా భారీగా తరలివస్తాం – ఎర్రవల్లి భూనిర్వాసితులు - September 22, 2026

కల్వకుర్తి: మండలంలోని మాచర్ల గ్రామానికి చెందిన అక్షర జాతీయస్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా అక్షర మాట్లాడుతూ.. తల్లిదండ్రుల సహకారంతో పాటు కోచ్ ప్రోత్సాహంతో ఫుట్బాల్ క్రీడలో ప్రతిభను మెరుగుపరుచుకున్నట్లు తెలిపింది.ఇప్పటికే రాష్ట్ర, జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీల్లో పాల్గొన్నట్లు అక్షర పేర్కొంది. జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు, క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు.
