మతిస్థిమితం లేని వృద్ధుడి ఆచూకీ కోసం విజ్ఞప్తి
- మతిస్థిమితం లేని వృద్ధుడి ఆచూకీ కోసం విజ్ఞప్తి - September 22, 2026
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా బాధ్యత కుటుంబాలకు ఎమ్మెల్యే చేయూత - September 22, 2026
- జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు పారిజాత నరసింహారెడ్డికి ఎమ్మెల్యే కసిరెడ్డి అభినందనలు - September 22, 2026
దృశ్యంలో వృద్ధుడి ఫోటో

ఊరుకొండ: నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం జాకినాలపల్లి గ్రామంలో మతిస్థిమితం లేని ఓ వృద్ధుడు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం ఆయన జాకినాలపల్లి గ్రామంలో ఉన్నట్లు సమాచారం.పై ఫోటోలో కనిపిస్తున్న వృద్ధుడు ఎవరికైనా తెలిసినట్లయితే, ఆయన కుటుంబ సభ్యులు లేదా బంధువులకు సమాచారం అందించేందుకు జాకినాలపల్లి గ్రామాన్ని సంప్రదించాలని గ్రామస్తులు కోరారు.వృద్ధుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించి, ఆయనను కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
