ఘనంగా టిజేయు జిల్లా లీగల్ అడ్వైజర్ రహీం జన్మదిన వేడుకలు

ఘనంగా టిజేయు జిల్లా లీగల్ అడ్వైజర్ రహీం జన్మదిన వేడుకలు
జ్ఞాన తెలంగాణ యాదాద్రి భువనగిరి
జూన్ 1
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీ లీగల్ అడ్వైజర్, అంజుమన్ కమిటీ అధ్యక్షులు ఎం ఎ రహీం జన్మదిన సందర్భంగా శనివారం రోజున వారి నివాసానికి వెళ్లి శాలువాతో సత్కరించి,కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ జర్నలిస్టు యూనియన్ మహమ్మద్ షానూర్ బాబా
ఈ సందర్భంగా మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యునియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపరాజు వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ రహమాన్,షేక్ రషీద్,శ్రీనివాస్,రమేష్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్