ఈ రోజు ప్రచారం లో భాగంగా RSP సార్ గెలుపు కోసం…

జై భీమ్..
ఈ రోజు ప్రచారం లో భాగంగా RSP సార్ గెలుపు కోసం…
వనపర్తి మండలం కడుకుంట్ల మెంటపల్లి గ్రామాలు గడప గడప కు తిరుగుతు KCR గారు తెలంగాణ ప్రజలకు అందించిన పథకాలను, మరియు ప్రవీణ్ సార్ గురుకులాల్లో చేసిన ఘనత ను అందరికి వివరిస్తూ కార్ గుర్తుకు ఓటేయ్యాలని చెప్పడం జరిగింది…ఈ కార్యక్రమం లో స్వేరో స్టేట్ కో కన్వీనర్ గుర్రం నాగరాజు స్వేరో స్టేట్ జనరల్ సెక్రటరీ దారమళ్ళ ప్రకాష్ స్వేరో వనపర్తి లోకల్ సీనియర్ స్వేరో నాయకులు వంశీ స్వేరో,కడపాక అనిల్, రాజేందర్ స్వేరో లు ప్రచారం లో పాల్గొన్నారు…
