హైదరాబాద్ విద్యార్థిని ఆకర్షణ ప్రధాని మోదీని కలిశారు
- స్క్రాప్ దుకాణంలో పేలుడు.. ఒకరికి గాయాలు - October 25, 2026
- కృష్ణా బోర్డు సమావేశం వాయిదా - October 25, 2026
- కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య - October 25, 2026

హైదరాబాద్ విద్యార్థిని ఆకర్షణ ప్రధాని మోదీని కలిశారు
హైదరాబాద్ విద్యార్థిని ఆకర్షణ ప్రధాని మోదీని కలిశారు.గతేడాది మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి ఈ లైబ్రరీ గర్ల్ ను ప్రశంసించారు…ఇప్పుడు తాజాగా ప్రధానమంత్రిని కలిసి తన నూతన లైబ్రరీ ప్రారంభానికి ఆహ్వానించారు..ప్రధాన మంత్రి తన 25వ లైబ్రరీ ప్రారంభోత్సవానికి హాజరవుతానని హామీ ఇచ్చారని ఆకర్షణ తెలిపింది..
