బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ఈ రోజు మోమిన్ పేట్  మండల  పరిధిలోని ఎనకతల గ్రామంలో  యూనియన్ బ్యాంక్ ఇండియ ఆధ్వర్యంలో  ఫైనాన్షియల్ ఇన్క్లూజివ్  అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ బ్యాంక్ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన  కలిగి ఉండాలని   సూచించారు, నేటి ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరూ బీమా పాలసీ లు చేయించుకోవడం తప్పనిసరి. జీవితం ఎప్పుడూ ఏమి జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏదైనా సమస్య వచ్చినపుడు, ప్రమాదాలు ఎదురైనపుడు మన కుటుంబాన్ని బీమా పథకం కాపుడుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్, బీమా పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, బి సి, సర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

You may also like...