AP DSC ఫలితాలు విడుదల
- దళిత స్పీకర్ను అవమానిస్తే సహించేది లేదు: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి - September 7, 2026
- అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో లీలావతి బయానంద్ ముందస్తు అరెస్టు - September 7, 2026
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026

ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు ఇక్కడ క్లిక్ https://apdsc.apcfss.in చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం గతంలో 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా జూన్ 6 నుంచి జులై 2 వరకు పరీక్షలు జరిగాయి. 92.90శాతం మంది హాజరయ్యారు. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు.
