రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) కామారెడ్డి జిల్లా బివి పేట మండలంలో గత ప్రభుత్వాల నుంచి ప్రతిపక్షంలో ఉండి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ దీటుగా రాజకీయాల్లో ముందుకు సాగుతూ బీబీపేట మండల అధ్యక్షునిగా పనిచేసే ఇప్పుడు తమ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో మహ్మద్ షబ్బీర్ అలీ దృష్టిలో మంచి గుర్తింపు తెచ్చుకొని ఈరోజు బీబీపేట మండలంలో పీఏసీస్ చైర్మన్ గా ఆర్డర్ కాపీ అందుకుంటున్న బీబీపేట్ సొసైటీ చైర్మన్ సుతారి రమేష్ కు పలు నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే జంగంపల్లి సొసైటీ చైర్మన్ గా ఆర్డర్ కాపీ అందుకుంటున్న యాదవ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
