ఎల్ నినో ప్రభావంతో పంటలకు నష్టం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్
- ఎల్ నినో ప్రభావంతో పంటలకు నష్టం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ - October 4, 2026
- బెస్ట్ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌గా మణిందర్‌కు పురస్కారం - October 4, 2026
- మండల స్థాయి ప్రత్యేక అవసరాలు గల పిల్లల క్రీడా పోటీలు - October 2, 2026
ఎల్ నినో కారణంగా ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం ఎకరాకు 50 వేల రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని రైతు సంఘ నాయకులు మైపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం బూరుగుపల్లి గ్రామంలో మోమిన్ పేట్ మండల గ్రామలలో పంట పొలాలలో పర్యటించి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతులు సంక్షోభంలో ఉన్నారని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు పంట నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

