నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక జాబితా విడుదల
- శంకర్‌పల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి - October 26, 2026
- ఘట్కేసర్ ఫామ్‌హౌస్‌లో బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి
- October 26, 2026 - స్వేరోస్ సీనియర్ నాయకుడు జగన్‌కు పితృవియోగం - October 25, 2026

నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన వారి ప్రాథమిక జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ నియామక బోర్డు బుధవారం విడుదల చేసింది. మొత్తం 2,322 ఖాళీల భర్తీకి గతేడాది నవంబరు 23న పరీక్ష నిర్వహించగా మొత్తం 40,243 మంది హాజరయ్యారు. అభ్యర్థులు మార్కులు, ఇతర అంశాలను సరిచూసుకోవాలని సూచించింది. అభ్యంతరాల నమోదుకు ఈ నెల 26 నుంచి బోర్డు వెబ్సైట్లో సదుపాయం కల్పించనున్నారు
