ఎస్సీ గురుకులాల్లో బ్యాక్‌లాగ్ సీట్ల ఫలితాల వెల్లడి
- అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో లీలావతి బయానంద్ ముందస్తు అరెస్టు - September 7, 2026
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్: ఎస్సీ గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలను గురుకుల సొసైటీ సోమవారం ప్రకటించింది. మరిన్ని వివరాలు, ఫలితాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
