కోటకొండ కు రెగ్యులర్ పంచాయత్ సెక్రటరీ గా చాణిక్య గారి నియమించాలి

జ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ జూన్ 12:

నారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి రెగ్యులర్ పంచాయత్ సెక్రటరీ లేక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కాబట్టి వెంబడే రెగ్యులర్గా గతంలో పనిచేసిన చాణిక్య రెడ్డిని నియమించాలని కలెక్టర్ గారిని జిల్లా ఇన్చార్జి డిపిఓ గారికి వినతిపత్రం గారికి ఇచ్చిన ప్రగతిశీల యువజన సంఘం (PYL) జిల్లా ఉపాధ్యక్షులు సలీం. అసలే **వర్షాకాలం సీజన్ గ్రామంలో పరిశుభ్రత లేక అంటువ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు శుభ్రం ఉంచాలంటే రెగ్యులర్ పంచాయత్ సెక్రెటరీ నియమించాలని లేకపోతే గ్రామంలో అపరిశుభ్రత ఏర్పడే అంటువ్యాధులు అవకాశం ఉందని అవకాశముంది. రెగ్యులర్ పంచాయతీ సెక్రటరీని నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్న ఇన్చార్జిలు ఎవరు పూర్తి ఇక పని చేయకపోవడం ఇతర బాధ్యతలు ఉంటాయి కాబట్టి. కోటకొండ గ్రామం పైన దృష్టి సారించలేక పోతారు. మండలంలోని పెద్ద గ్రామం ఇతర అవసరాలు పింఛన్లు ఉపాధి హామీకి సంబంధించిన డబ్బులకు సంబంధించిన పనులు మిగతా పనులకు సంబంధించి ప్రధానంగా పంచాయతీ కార్యదర్శి బాధ్యత ఉంటుంది కాబట్టి. ఇన్చార్జిలను కాకుండా. గతంలో ఇక్కడ పనిచేసిన చాణిక్య రెడ్డిని కోటకొండ గ్రామపంచాయతీకి రెగ్యులర్ పంచాయతి సెక్రటరీగా నిర్మించాలని డిమాండ్ చేశారు

You may also like...

Translate »