Daily Archive: November 17, 2026

బీఆర్ఎస్ లోకి గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేరికకు.. అనుచరులతో సన్నాహాలు.!

కల్వకుర్తి నవంబర్ 17:గిరిజన సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వీ. హన్మ నాయక్ తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కల్వకుర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యంను మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలో చేరికపై చర్చించారు.ఈ సందర్భంగా ఎడ్మ సత్యం వారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, కడ్తాల్ మాజీ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ చేసిన కృషిని అభినందించారు. త్వరలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సంప్రదింపులు జరిపి,…

తలకొండపల్లి ఎక్స్‌రోడ్‌లో గంజాయి పట్టివేత.. ముగ్గురు యువకులు అరెస్ట్!

తలకొండపల్లి, నవంబర్ 17: తలకొండపల్లి మండలంలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం నమ్మదగిన సమాచారం మేరకు తలకొండపల్లి ఎక్స్‌రోడ్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టి బైక్‌పై గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వి. జానకిరామ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌ఐ కె. శేఖర్,పోలీసు సిబ్బంది తనిఖీ చేయగా వారి వద్ద 137 గ్రాముల గంజాయి లభించింది. నిందితులను కొంగర తాండకు చెందిన కొల రాహుల్,…

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం : విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 17 : అర్హులైన పేదలకు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గౌడ, చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిండమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వీరేశం అన్నారు. మండలానికి మంజూరైన 1141 నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేయూత పింఛన్లు కేవలం ఆర్థికసాయం మాత్రమే కాదని, నిరుపేద కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించేందుకు అండగా…

రెడ్డిపేటలో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన పోలీస్…

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామానికి చెందిన వ్యక్తి ఆత్మ ప్రయత్నం చేశారు డయల్ 112కు వచ్చిన సమాచారం మేరకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుళ్లు రాజు, కిరణ్ ఊరికి వేలాడుతున్న వ్యక్తిని కిందికి దించి రక్షించారు. అనంతరం చికిత్స కోసం అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. పోలీసుల సమయస్ఫూర్తిని ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు.

పాత పెన్షన్ కోసం కామారెడ్డిలో ఉద్యోగుల ధర్నా

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్త పెన్షన్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని కోరుతూ ఉద్యోగులు మహా ధర్నా చేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లా సమావేశమైన ఉద్యోగులు, ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మం CPS ఉద్యోగుల సంఘం జిల్లా అధ్య‌క్షులు కుంట ఎల్లారెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మోహన్‌ బాబు నిర్వ‌హించారు.

కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే మదన్ మోహన్..

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఐ.ఏ.ఎస్. కలిసి 13 ప్రధాన ప్రజా సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల భవనాలకు స్థలాల కేటాయింపు, రైతుల భూ సమస్యలు, పట్టాదార్ పాస్‌బుక్‌ల జారీ, నకిలీ విత్తనాల నియంత్రణ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు, పేదలకు ఇంటి స్థలాలు, జర్నలిస్టుల సంక్షేమం, కమ్యూనిటీ భవనాల నిర్మాణం తదితర అంశాలను…

సొంత పార్టీ సర్పంచ్‌కే గుర్తింపు కరువా?

కట్టంగూర్ పింఛన్ల పంపిణీలో వివాదం అధికార పార్టీ కి చెందిన కట్టంగూర్ సర్పంచ్‌ శ్యామలకు చేదు అనుభవం ఉప సర్పంచ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంపై చర్చజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 17: అధికార పార్టీకి చెందిన మహిళా సర్పంచ్‌కే ప్రభుత్వ కార్యక్రమంలో తగిన ప్రాధాన్యత దక్కకపోవడం కట్టంగూర్ లో చర్చనీయాంశంగా మారింది. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ముందుగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం…

భవన నిర్మాణ కార్మిక సంఘానికి భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించాలి.

లేబర్ అడ్డ లో మూత్రశాలల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలి.రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని మున్సిపల్ కార్యాలయం పక్కన, లేబర్ అడ్డలో మూత్రశాల నిర్మాణం చేయాలి. నటరాజ్ టాకీస్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో భవన నిర్మాణ కార్మిక సంఘానికి భవనాన్ని నిధులు మంజూరు చేయాలని, లేబర్ అడ్డలో మూత్రశాలలను నిర్మించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అక్కెనపెల్లి భాస్కర్ అన్నారు.గత ప్రభుత్వ కాలం లోనూ సంఘానికి భవన నిర్మాణం కోసం అధికారులకు…

రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాచూరు గ్రామానికి చెందిన కటికర్ సాయికుమార్ కల్వకుర్తి కేసీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఓవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయికుమార్‌ను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్ (ఐజాక్) పరామర్శించారు.ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ప్రమాద వివరాలు తెలుసుకుని,…

ఆర్ఎస్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

కల్వకుర్తి: డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (రిటైర్డ్ ఐపీఎస్), బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జన్మదినాన్ని పురస్కరించుకుని కల్వకుర్తి మున్సిపల్ పట్టణంలో ఆర్ఎస్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఎల్-1 క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు ఉప్పల వెంకటేష్ సహకారంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు బావండ్ల మధు, కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాష్ రావు, మాజీ మున్సిపల్ స్పెషల్…