రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

1001370704.jpg

వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాచూరు గ్రామానికి చెందిన కటికర్ సాయికుమార్ కల్వకుర్తి కేసీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఓవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయికుమార్‌ను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్ (ఐజాక్) పరామర్శించారు.ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ప్రమాద వివరాలు తెలుసుకుని, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.

You may also like...