Daily Archive: November 17, 2026
దిల్లీ పర్యటనను ముగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి బయలుదేరారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి ఆయన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణకు కీలకమైన సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతుల అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రాజెక్టు అమలుకు సంబంధించి...
చండూరులో వైభవంగా అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిచండూరు, నవంబర్ 17:చండూరు పట్టణంలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వయంగా అయ్యప్ప మాల ధరించిన ఎమ్మెల్యే, ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, ప్రతిష్ఠాపన క్రతువుల్లో భక్తితో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్…