Daily Archive: September 26, 2026

భక్తిశ్రద్ధల మధ్య వినాయకుడి లడ్డూ వేలం రూ. 1,10,000 కు దక్కించుకున్న దాసరి ఆనంద్ యాదవ్ కుటుంబం.

భగత్ సింగ్ కాలనీలో కొలువుదీరిన గణనాథుని లడ్డూ వేలంపాట అత్యంత భక్తిశ్రద్ధలు, ఉత్సాహభరిత వాతావరణం మధ్య ఘనంగా నిర్వహించారు.

పేద కుటుంబాలకు జూపల్లి భాస్కరరావు..ఫాస్ట్ ఫుడ్ మొబైల్ బండ్లు అందజేత

కల్వకుర్తి, సెప్టెంబర్ 26: కల్వకుర్తి మండలం వేపూర్ గ్రామానికి చెందిన లస్కర్ ఖాజాజీ, యాదగిరి మాధవి కుటుంబాలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఫాస్ట్‌ఫుడ్ మొబైల్ బండ్లను అందజేశారు. వెల్దండ మండల సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్‌రావు ఆర్థిక సహకారంతో ఒక్కొక్కరికి సుమారు రూ.50 వేల విలువైన మొబైల్ బండ్లను అందించారు.కల్వకుర్తి మాజీ ఎంపీపీ కొండూరు గోవర్ధన్ కృషితో ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామ సర్పంచ్ పెరుమాళ్ల నాగరాజు, గ్రామ ప్రజలు హన్మంతరావు, తిరుపతిరావు, పి. రాంచంద్రయ్య,…

చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిద్దాం. కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు దొంత్రమోని ప్రవీణ్ ముదిరాజ్.

కాళీ మందిర్ చౌరస్తా వద్ద వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను శనివారం రజక సోదరుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.

శంకర్ పల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

శంకర్ పల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు ​శంకర్ పల్లి: శంకర్ పల్లి మండల కేంద్రంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ పల్లిలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి చేవెళ్ల ఎమ్మెల్యే శ్రీ కాలే యాదయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, జిల్లా, మండల, గ్రామ స్థాయి రజక…

కాచిగూడలో 14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26: కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసులో నిందితురాలిగా పేర్కొన్న ట్రాన్స్‌జెండర్‌ అవంతికను పోలీసులు అరెస్టు...

నిమజ్జన ఊరేగింపులో రౌడీయిజం.. కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

వికారాబాద్ జిల్లా, సెప్టెంబర్ 26: పరిగిలో వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు గ్రూపుల మధ్య తలెత్తిన గొడవను అదుపు చేసేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ నర్సింహులుపై ఓ యువకుడు విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా జరిగిన దాడితో అక్కడున్న భక్తులు, పోలీసులు తీవ్ర...

కీసర ఓఆర్ఆర్పై రక్తపుటేర్లు.. టైర్ పేలి ఆటో బోల్తా

మేడ్చల్ జిల్లా, సెప్టెంబర్ 26: కీసర వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. కీసర నుంచి శామీర్పేట్ వైపు కూలీలతో వెళ్తున్న ఆటో టైర్ ఒక్కసారిగా పేలడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా,...

ఐక్యత చాటిన తెలంగాణ.. ప్రశాంతంగా గణేష్‌ నిమజ్జనాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (జ్ఞాన తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గణేష్‌ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ సి.వి. ఆనంద్‌ తెలిపారు. తెలంగాణ ప్రజానీకం ఐక్యత, సంయమనం చాటుతూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిమజ్జన ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు,...

చాకలి ఐలమ్మకు కేసీఆర్ ఘన నివాళి

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (జ్ఞాన తెలంగాణ): చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆమెకు ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలిగా, బహుజన ఆత్మగౌరవ ప్రతీకగా ఐలమ్మ పోషించిన పాత్రను కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ...

శంకర్‌పల్లిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి,సెప్టెంబర్‌ 26:శంకర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రైల్వే స్టేషన్‌ క్వార్టర్స్‌ వైపు వెళ్లే దారి పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన వెలుగుచూసింది. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వయస్సు...