Monthly Archive: August 2026

“ఆ క్రమంలో “

పుడమిపైకిఎలా వచ్చామోఅలాగే పోతాం… కానీ పోయే లోగాకొద్దిమందితోనైనాజ్ఞాపకాలనుపదిలపరచుకోవాలి….!! జీవితంలోకొన్ని పరిచయాలుఅవసరాల దారులుకావచ్చు గాక…. “ఆ క్రమంలో “విరుచుకుపడుతున్నప్రచండ శబ్ద భేరుండంముందు బెదురు పిట్టలాఓటమి పలకరించినా… ఆ ఓటమినిఎలా తట్టుకోవాలోనేర్చుకోవాలి….!! జీవితంలో…..కొన్ని పరిచయాలుఆనందాల తీరాలుకావచ్చు గాక…. “ఆ క్రమంలో”అంతులేనికోరికల ఊబిలోనిత్యం ఊగిసలాడక… మనసునుమౌనం చేయడంనేర్చుకోవాలి….!! జీవితంలో….కొన్ని పరిచయాలుజ్ఞాపకాల మల్లెలుకావచ్చు...

నా గోల్డెన్ ఫ్రెండ్స్ కి కృతజ్ఞతలు

ప్రాధమిక పాఠశాలలోకొందరితో ఏర్పడిన స్నేహంప్రాణ శ్వాసైఇప్పటికీ జీవిస్తూనే ఉంది !ఉన్నత పాఠశాలలోమరికొంతమందితోజత కలిసిన స్నేహంనిత్య చలనమైఇప్పటికీ చరిస్తూనే ఉంది !ఇంటర్మీడియట్ లోమరికొందరితోకుదిరిన స్నేహంనేటికీ హృదయంలోకుదురుగానే ఉంది !గ్రాడ్యుయేషన్ లోఇంకొందరితోఅమరిన స్నేహంనేటికీ ఆప్యాయంగాపలకరిస్తూనే ఉంది !మంచి స్నేహితుల ద్వారామరికొందరితో ఏర్పడినపరిచయం స్నేహమైనేటికీ పులకరిస్తూనే ఉంది!స్నేహమే కదావ్యక్తిత్వానికి పునాదిస్నేహమే కదాభవిష్యత్...

సప్త గిరులపై భాసిల్లుశ్రీ వెంకటేశ

సప్త గిరులపై భాసిల్లు శ్రీ వెంకటేశ,సప్త స్వరముల నిన్నర్చింతు శ్రీ శ్రీనివాస,స స, రి రి, గ గ, మ మ,ప ప,ద ద, ని ని…. సప్తా శ్వములపై అరుదెంచి సూరీడు,సంసిద్దుడై ఉన్నాడు ఉదయాద్రిపై,సంతుష్టుడై నీ సేవలో తరించిన శశి,సెలవు కోరుతున్నాడు అలసి సొలసి.. అక్షితలై...

భూ రిజిస్ట్రేషన్లలో విప్లవాత్మక మార్పులు

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి: రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సాంకేతికంగా, అవినీతికి తావులేకుండా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రస్తుతం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ, మండల తహసీల్దార్లు వేర్వేరుగా వినియోగిస్తున్న వెబ్ పోర్టళ్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చే...

విద్వేష ప్రసంగాలు, హేట్ క్రైమ్స్‌కు చెక్..

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి: కులం, మతం, ప్రాంతం, లింగం పేరుతో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు, ద్వేషపూరిత నేరాలను సమర్థవంతంగా అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న 2026 తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ బిల్లు రూపకల్పన ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ బిల్లును మరింత...

పోలీస్ నియామకాలకు ఆగస్టు 19 నుంచి దరఖాస్తులు

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి (TSLPRB) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు, ఫైర్ సర్వీసులు, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్)లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి...

భోగాపురం ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

జ్ఞాన తెలంగాణ, భోగాపురం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక మైలురాయిగా నిలిచే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా రూ.18 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు,...

కామన్వెల్త్‌లో భారత్‌కు స్వర్ణ కాంతులు

జ్ఞాన తెలంగాణ, స్పోర్ట్స్ డెస్క్: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత క్రీడాకారులు మరోసారి తమ సత్తా చాటారు. శనివారం జరిగిన పోటీల్లో పారా అథ్లెటిక్స్, బాక్సింగ్ విభాగాల్లో భారత్ స్వర్ణ విజయాలతో మెరిసింది. పురుషుల పారా షాట్‌పుట్ ఎఫ్57 విభాగంలో సోమన్ రాణా స్వర్ణ...