Monthly Archive: August 2026

హైదరాబాద్‌లో భారీ వర్షం..

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో కుండపోత.. ట్రాఫిక్‌కు అంతరాయం హైదరాబాద్, ఆగస్టు 2: నగరంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, సోమాజిగూడ,...

ప్రజల విశ్వాసానికి నిలువెత్తు చిరునామా…సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి..

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 02:ప్రజలకు ప్రతి ఆపద సమయంలో అండగా నిలుస్తూ, సేవా కార్యక్రమాల ద్వారా విశ్వాసాన్ని చూరగొంటున్న,ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,టాస్క్- సి.ఓ.ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిని ఆదివారం ఆమనగల్‌ పట్టణంలోని ఐక్యత ఫౌండేషన్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు,ప్రజా ప్రతినిధులు,విద్యార్థులు...

10 కోట్ల మాదకద్రవ్య రహిత భారత్ అభియాన్’కు శ్రీకారం

హైదరాబాద్, ఆగస్టు 2: దేశాన్ని మాదకద్రవ్యాల వ్యసనం నుంచి విముక్తి చేయాలనే మహత్తర లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 10 కోట్ల మాదకద్రవ్య రహిత భారత్ అభియాన్”కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని గచ్చిబౌలిలోని బ్రహ్మాకుమారీస్ శాంతి...

ఓటీటీలోకి రష్మిక-కృతి రొమాంటిక్ మూవీ

– ‘కాక్‌టెయిల్ 2’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం.. – అధికారిక ప్రకటన కోసం అభిమానుల ఎదురుచూపులు ముంబై: బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా నిలిచిన రొమాంటిక్ డ్రామా ‘కాక్‌టెయిల్ 2’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. షాహిద్ కపూర్, రష్మిక మందన్నా, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన...

మంత్రి పొన్నం ఇంట బోనాలకు సీఎం హాజరు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక...

పట్నం రుక్కమ్మ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాతృమూర్తి, దివంగత శ్రీమతి పట్నం రుక్కమ్మ చిత్రపటానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఇటీవల పరమపదించిన రుక్కమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై, ఆమె పవిత్ర ఆత్మకు...

బాక్సాఫీస్ తర్వాత బిజినెస్‌పైనా ఎన్టీఆర్ దూకుడు..!

గచ్చిబౌలిలో లగ్జరీ మల్టీప్లెక్స్‌కు రంగం సిద్ధం చేస్తున్న యంగ్ టైగర్? హైదరాబాద్: వెండితెరపై తన ఆధిపత్యాన్ని చాటుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు థియేటర్ వ్యాపార రంగంలోనూ తన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. గచ్చిబౌలిలో అత్యాధునిక సాంకేతికతతో, అంతర్జాతీయ...

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 2: బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఉండాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆశాడ మాస బోనాల పండుగ సందర్భంగా నకిరేకల్...

రోడ్డుపై వరి నాటు వేసి నిరసన తెలిపిన యువకులు

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 02 : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్ర నుంచి కంటోనిపల్లి బయలుదేరే రోడ్డుపై ఏర్పడిన భారీ గోతులలో ఆదివారం యువకులు వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీటీ...

వెన్నెల!

ఈ వెన్నెల్లుఏం చేసుకోను?మంచును పిండి చేసి వెదజల్లినఈ వెన్నెల్లు ఏం చేసుకోను?మల్లెలన్నీ జల్లెడేసి విరబూసినఈ వెన్నెల్లు ఏం చేసుకోను?దారి పొడవునా,వీధి వీధినాఆకుల సందుల్లో, చల్లని పందిరిలాఈ వెన్నెల్లు ఏం చేసుకోను?కళ్ళల్లో కురిసిన వెన్నెలఇళ్లపై పరచిన వెన్నెలఇంతి పూబంతి కన్నులఇన్నాళ్లూ తడిపింది నన్నిలాఈ వెన్నెల్లు ఏం చేసుకోను?కాగితంలో ఒలికిన...