టీజీపీఎస్సీ నుంచి 102 పోస్టులకు నోటిఫికేషన్‌..నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ!

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌, అక్టోబర్‌ 29: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కీలక ప్రకటన విడుదల చేసింది. ఆర్థిక, గణాంకాల శాఖ పరిధిలోని మండల్‌ ప్లానింగ్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్స్‌ (ఎంపీఎస్‌వో), అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్స్‌ (ఏఎస్వో)...