యూపీ ఎమ్మెల్సీ పోరులో బీజేపీకి గట్టి సవాల్.. 5 స్థానాలతో ఎస్పీ దూకుడు
జ్ఞాన తెలంగాణ, లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎమ్మెల్సీ ఫలితాలు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ వేడిని పెంచాయి. మొత్తం 11 పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల శాసనమండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆరు స్థానాలు గెలుచుకోగా,...
