లిటరసీ రన్‌లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన 300–400 మంది విద్యార్థులతో 3 కిలోమీటర్ల పరుగు.. ట్రాఫిక్ నిబంధనలపై ఏసీపీ సందేశం
హైదరాబాద్: ఏఎండీ గ్రూప్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన లిటరసీ రన్ కార్యక్రమంలో ఏడీసీపీ ట్రాఫిక్ జి. హనుమంతరావు, రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉన్నత తరగతులకు చెందిన సుమారు 300 నుంచి 400 మంది విద్యార్థులు మూడు కిలోమీటర్ల పరుగులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ క్రమశిక్షణ, హెల్మెట్ వినియోగం, పాదచారుల భద్రతపై అవగాహన కల్పించారు. సైబరాబాద్ మూవ్స్–2026 కార్యక్రమ ప్రాముఖ్యతను వివరించి, యువత బాధ్యతాయుతమైన…
