రాజ్‌ఘాట్ వద్ద ఇండియా కూటమి నేతల నిరసన
జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి:దిల్లీలో ఇండియా కూటమి నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కన్నాట్ ప్లేస్ నుంచి రాజ్‌ఘాట్ వరకు నేతలు, కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీ సమాధికి నివాళులర్పించారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా...
