బాచుపల్లిలో సుస్థిర రవాణాపై ఐక్య కార్యాచరణ

బాచుపల్లిలో సుస్థిర రవాణాపై ఐక్య కార్యాచరణసైబరాబాద్ మూవ్స్‌–2026కు 25కు పైగా నివాస సముదాయాల మద్దతు.. ప్రజా రవాణా, కార్‌పూలింగ్‌పై అధికారుల పిలుపుహైదరాబాద్, నవంబర్ 21: ట్రాఫిక్‌ రద్దీ నివారణ, సురక్షిత ప్రయాణం, సుస్థిర రవాణా వ్యవస్థ అభివృద్ధి లక్ష్యంగా బాచుపల్లిలో 25కు పైగా నివాస సముదాయాల ప్రతినిధులు ఏకమయ్యారు. ఏపీఆర్‌ ప్రణవ్‌ అంటీలియాలో నిర్వహించిన సమావేశంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎం. రమేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సృజన, డీసీపీలు శేషాద్రిని రెడ్డి, ఎన్‌. కోటి రెడ్డి…